Bajaj Freedom 125 | World's First CNG Motorcycle | Arun Teja

2024-07-13 1

ప్రపంచంలోనే తొలి బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ బైక్‌ 330కి.మీ మైలేజీని ‌అందిస్తుంది. ఈ బైక్‌ డ్రమ్, డ్రమ్ LED, డిస్క్‌ LED అనే 3 వేరియంట్‌లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా 95,000, ధర 1.05 లక్షలు, 1.10 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉన్నాయి.

ఈ బైక్‌ మొత్తం ఏడు కలర్‌ ఆప్షన్స్‌లో బజాజ్‌ ప్రవేశ పెట్టింది. ఈ బైక్‌ని 11 రకాల సేఫ్టీ టెస్ట్‌లను నిర్వహించారు. అన్ని పరీక్షల్లోనూ ఈ బైక్ పాస్‌ అయ్యింది. ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాల కోసం వీడియోను పూర్తిగా చూడండి.

#bajajcngbike #bajajfreedom125 #bajajfreedom #bajajcng #cngbikes #cng #DriveSparkTelugu
~ED.157~PR.330~CA.70~##~